Iranian prof cut ate wife s lips

Iranian prof cut & ate wife’s lips, husband, 52 years, Professor, Ira, Lips eating, Police,

Iranian prof cut & ate wife’s lips

Iranian.gif

Posted: 06/01/2012 01:02 PM IST
Iranian prof cut ate wife s lips

Iranian prof cut & ate wife’s lips

స్వీడన్‌లో నివసిస్తున్న 52 ఏళ్ల ఓ ఇరాన్ ప్రొఫెసర్ దారుణానికి ఒడిగట్టాడు. వయసులో తనకన్నా చిన్నదైన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో శాడిజం ప్రదర్శించాడు. భార్య రూపాన్ని చూసి అందరూ అసహ్యించుకోవాలన్న అసూయతో ఆమె పెదాలను కత్తితో కోసేశాడు. అంతటితో వదిలేస్తే పెదాలను ఆమె తిరిగి సర్జరీ ద్వారా అతికించుకుంటుందేమోనన్న దురాలోచనతో వాటిని తినేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని స్థానిక పత్రిక వెల్లడించింది. మరోవైపు ప్రొఫెసర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. గురువారం స్థానిక కోర్టులో హాజరుపరచగా అతను ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండానే చేసిన నేరాన్ని అంగీకరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap government terminates mou with brahmani
Nurse threw drugs into mouths of patients as if she was playing darts misconduct panel hears  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles